శేరిలింగంపల్లి

6 వార్తలు

సైబరాబాద్: షీ టీమ్స్, భరోసా సహా 4 విభాగాలకు గచ్చిబౌలిలో కొత్త భవనం

సైబరాబాద్: షీ టీమ్స్, భరోసా సహా 4 విభాగాలకు గచ్చిబౌలిలో కొత్త భవనం

సైబరాబాద్ పోలీసుల షీ టీమ్స్, AHTU, భరోసా, CDEW విభాగాలకు గచ్చిబౌలిలో నిర్మించిన కొత్త భవనాన్ని డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు.

శేరిలింగంపల్లి గుల్మోహర్ పార్కులో ఉచిత యోగా శిక్షణ

శేరిలింగంపల్లి గుల్మోహర్ పార్కులో ఉచిత యోగా శిక్షణ

శేరిలింగంపల్లి గుల్మోహర్ పార్కులో తొమ్మిదేళ్లుగా ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఉచిత యోగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

శేరిలింగంపల్లి HCU డిపోలో RTC వర్కర్స్ యూనియన్ ఎన్నికల ప్రచారం

శేరిలింగంపల్లి HCU డిపోలో RTC వర్కర్స్ యూనియన్ ఎన్నికల ప్రచారం

శేరిలింగంపల్లి HCU బస్సు డిపోలో RTC వర్కర్స్ యూనియన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాగం నాగేందర్ యాదవ్‌ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.

25 కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.14.95 లక్షల ఆర్థిక సహాయం

శేరిలింగంపల్లిలో 25 మందికి CMRF చెక్కులు.. రూ.14.95 లక్షల పంపిణీ

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 25 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద రూ.14.95 లక్షల విలువైన చెక్కులను వి. జగదీశ్వర్ గౌడ్ పంపిణీ చేశారు.

గోపనల్లి తండాలో శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం

గోపనల్లి తండాలో శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం

గోపనల్లి తండా, NTR నగర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవ పూజల్లో నల్లగండ్ల డివిజన్ కాంగ్రెస్ నేతలు పల్లపు సురేందర్,…

గోపనపల్లి ఇస్కాన్ ఆలయంలో కాంగ్రెస్ నేతల జన్మాష్టమి పూజలు

గోపనపల్లి ఇస్కాన్ ఆలయంలో కాంగ్రెస్ నేతల జన్మాష్టమి పూజలు

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోపనపల్లి ఇస్కాన్ ఆలయంలో నల్లగండ్ల డివిజన్ కాంగ్రెస్ నేతలు పల్లపు సురేందర్, రాజు నాయక్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.