గోపనల్లి తండా, NTR నగర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో నల్లగండ్ల డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లపు సురేందర్, రాజు నాయక్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు, తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలందరికీ శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.












