ఎంజీఎం ఆసుపత్రి ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడి ముగ్గురికి గాయాలు

వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో పైకప్పు పెచ్చులు ఊడి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది.

పైకప్పు పెచ్చులు ఊడి మీద పడటంతో జనగామ జిల్లాకు చెందిన మస్తాన్ (55), అతని అటెండర్లు ఎల్లమ్మ (50), ఓంకార (33) గాయాలపాలయ్యారు.

గాయపడిన ముగ్గురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply