వరంగల్‌లో MRPS, MSP జాతీయ సదస్సు.. హాజరైన నిజామాబాద్ జిల్లా బృందం
వరంగల్‌లో ఈరోజు నిర్వహిస్తున్న MRPS, MSP జాతీయ సదస్సుకు నిజామాబాద్ జిల్లా MRPS, MSP బృందం హాజరైంది. ఈ సదస్సుకు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా ఇంచార్జిగా మాసాయిపేట యాదగిరి మాదిగ సదస్సులో పాల్గొన్నారు. అలాగే MRPS జిల్లా నాయకుడు లసింగారి భూమయ్య మాదిగ కూడా హాజరయ్యారు.
నిజామాబాద్ జిల్లా నుంచి MRPS, MSP బృందం వరంగల్‌లో జరుగుతున్న జాతీయ సదస్సుకు హాజరైనట్లు సమాచారం.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.