రామకృష్ణాపూర్లో విషాదం.. సీనియర్ కెమెరామెన్ శ్రీనివాస్ మృతి
రామకృష్ణాపూర్కు చెందిన సీనియర్ కెమెరామెన్ పులిపాక శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందారు. అంత్యక్రియలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆర్థిక సాయం అందించారు.
రామకృష్ణాపూర్కు చెందిన సీనియర్ కెమెరామెన్ పులిపాక శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందారు. అంత్యక్రియలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆర్థిక సాయం అందించారు.
కామారెడ్డి బాలసదనంలో ఉన్న చిన్నారిని ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెకు చెందిన దంపతులు నిబంధనల ప్రకారం దత్తత తీసుకున్నారు.
నిజామాబాద్–ఆర్మూర్, మాక్లూర్ మార్గాల్లో విద్యార్థుల బస్సు సమస్యలను పరిష్కరించాలని TGVP నేత అఖిల్ ఆర్టీసీ అధికారులను కోరారు.
జవహర్నగర్లో చండ్రపుల్లారెడ్డి 42వ వర్ధంతి సందర్భంగా నవంబర్లో సంస్మరణ సభలు నిర్వహించాలని పీఓడబ్ల్యూ విముక్తి నేతలు పిలుపునిచ్చారు.
అక్రిడిటేషన్ కార్డు, మీడియా సంస్థ ఐడీ మధ్య తేడా ఏమిటి? చిన్న పత్రికలు, స్థానిక ఛానళ్ల విలేకరులకు సమాచార పంపిణీపై చర్చ.
కామారెడ్డి జిల్లా గాంధారిలో కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడు బ్రిడ్జిపై నుంచి దూకాడు. స్థానికులు అతడిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కంగ్టి మండలం జంగి(కె)లో పి.వినోద్ తలపై కడియంతో దాడి జరిగిందన్న ఫిర్యాదుతో పోలీసులు నలుగురిపై ఎఫ్ఐఆర్ 98/2026 నమోదు చేశారు; బాధితుడు చికిత్స పొందుతున్నారు.
సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 2026-27కు డీఓఏ, డీఎంఐటీ డిప్లొమా కోర్సుల్లో 60 సీట్లకు అక్టోబర్ 31 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
సౌదీ అరేబియాలోని దమ్మాంలో SATA ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. వెంకటేష్ కుమార్తె వివాహానికి రూ.21,116 ఆర్థిక సహాయం అందించారు.
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసరలో రాంపల్లి ప్లాట్కు సంబంధించి నకిలీ భూ పత్రాల కేసులో మహమ్మద్ ఖదీర్, రెగు రాజును పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్ణాటకలోని బీదర్లో KPCC మైనారిటీ సెల్ అధ్యక్షుడు జాన్ వెస్లీ కుమారుడు అజయ్ వెస్లీ వివాహ వేడుకలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి…
పెద్ద కొడపగల్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చేప్టే (ముదిరాజ్) నారాయణ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. జుక్కల్ నియోజకవర్గ మాజీ…