పట్టభద్రుల ఓటరు నమోదు 2026: నవంబర్ 6 చివరి తేదీ – కోరం కనకయ్య
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రారంభం. నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తులు. అర్హులందరూ నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య విజ్ఞప్తి.
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రారంభం. నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తులు. అర్హులందరూ నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య విజ్ఞప్తి.
గార్లలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ సీపీఐ నిరసన. రాజ్యాంగ పరిరక్షణ, ఓటర్ల హక్కుల రక్షణ కోరుతూ అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం.
గార్ల పట్టణంలోని దుబ్బమీద కల్లుగీత సంఘం అధ్యక్షుడిగా కత్తి సురేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం కార్యాలయంలో కార్మికుల సమావేశం నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా రాయికల్ టోల్‌ప్లాజా వద్ద 13 కిలోల జింక మాంసం, ఎయిర్‌గన్, రెండు వాహనాలు సీజ్. ఎనిమిది మంది అదుపులో. పోలీసులు, అటవీశాఖ…
శంషాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ మహిళా ప్రయాణికురాలిపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఫిర్యాదు. నగదు ఉన్న బ్యాగ్‌ను తీసుకెళ్లినట్లు ఆరోపణ.
ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజావాణిలో మూడు ఫిర్యాదులు అందాయి. మూడు శాఖలకు ఒక్కో దరఖాస్తు వచ్చింది.
మెదక్ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో వార్డుల సమస్యలు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సమీక్షించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులతో యువకుల వాగ్వాదం జరిగినట్లు పత్రిక కథనం. హోంగార్డు వ్యాఖ్యలపై విచారణకు డిమాండ్.
కామారెడ్డి హౌజింగ్ బోర్డు హిందూ స్మశానవాటికలో విద్యుత్ సరఫరా లేక సెల్‌ఫోన్ టార్చ్‌లు, వాహనాల లైట్ల వెలుగులో అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు.
పంజాబ్ LPUలో లైంగిక దాడి ఆరోపణలతో విద్యార్థుల నిరసనలు. హింస, రహదారి దిగ్బంధం, FIR, SIT విచారణ, పది రోజుల తరగతుల నిలిపివేత పూర్తి…