భాష / भाषा / Language:

తెలంగాణ

బాచుపల్లి కేసు.. మధుయాష్కీపై ఆరోపణలు, బుడ్డా సత్యనారాయణపై కేసు

బాచుపల్లి పోలీసుల కేసు, బుడ్డా సత్యనారాయణ అరెస్టు అంశం నేపథ్యంలో మధుయాష్కీపై వచ్చిన ఆరోపణలు, ఎల్బీనగర్ రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం.

Hare Krishna Movement Charitable Foundation receives a Rs 4 crore cheque during a formal meeting

ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. రూ.9.17 కోట్ల సహాయం

ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం కోసం నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో సెంట్రలైజ్డ్ కిచెన్ల ఏర్పాటుకు రూ.9.17 కోట్ల సహాయం అందింది.

కామారెడ్డిలో TUWJ–IJU ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్ల దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తున్న జర్నలిస్టులు

కామారెడ్డిలో జర్నలిస్టుల నిరసన.. సమస్యలు పరిష్కరించాలని TUWJ డిమాండ్

కామారెడ్డిలో TUWJ-IJU ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు. భద్రతా చట్టం, వేజ్ బోర్డు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని…

ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై పోటీకి సిద్ధంగా లేనని తెలిపిన నాయకుడికి సంబంధించిన వార్తా చిత్రం

సర్వోత్తమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీ పోటీపై కాంగ్రెస్‌లో కొత్త చర్చ

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీపై చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి.

మెట్రో మరియు ఆర్టీసీ కలిపిన కామన్ పాస్, నెలవారీ, రోజువారీ, వారపు పాస్ ధరలకు సంబంధించిన ప్రతీకాత్మక చిత్రం

మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ఛార్జీలు ఫిక్స్.. నెలవారీ పాస్ రూ.8,500

మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ఛార్జీలను నిర్ణయించినట్లు సమాచారం. నెలవారీ పాస్ రూ.8,500, రోజువారీ పాస్ రూ.400గా ఉండనుంది. ‘మీ టికెట్’ యాప్‌ను లాంచ్ చేయనున్నట్లు…

తెలంగాణ కేబినెట్‌ భేటీ: డీఏలు, పీఆర్సీ, మెట్రో అంశాలపై చర్చ

తెలంగాణ కేబినెట్‌ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. డీఏలు, పీఆర్సీ, ఉద్యోగుల సమస్యలు, మెట్రో అంశాలపై…

తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేర్లు ఖరారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గాలు.

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ నుంచి సామ రామ్మోహన్‌రెడ్డి, నల్గొండ–ఖమ్మం–వరంగల్ నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి ఎంపిక.

వికసిత్ భారత్‌లో భాషల పాత్రపై జాతీయ సదస్సు. భాషలు, సంస్కృతి, విద్య ప్రాధాన్యంపై చర్చలు, అతిథులకు సత్కారం, విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు.

సెయింట్ పయస్ కళాశాలలో జాతీయ భాషా సదస్సు ప్రారంభం

హైదరాబాద్ నాచారం సెయింట్ పయస్ కళాశాలలో వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో భాషల పాత్రపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది.

సీనియర్ నాయకుడు మర్రి బాలకిషన్ 57వ జన్మదిన వేడుకలు. శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేస్తున్న ప్రముఖులు. పవార్ వార్త తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు.

ఎల్లారెడ్డిలో బీజేపీ నేత మర్రి బాలకిషన్ జన్మదిన వేడుకలు

ఎల్లారెడ్డిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి బాలకిషన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

సీనియర్ నాయకుడు మర్రి బాలకిషన్ 57వ జన్మదిన వేడుకలు. శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేస్తున్న ప్రముఖులు, జర్నలిస్టులు. పవార్ వార్త ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు.

ఎల్లారెడ్డిలో మరి బాలకిషన్ 57వ జన్మదిన వేడుకలు

ఎల్లారెడ్డిలో సీనియర్ నాయకుడు మరి బాలకిషన్ 57వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అధికారులు, జర్నలిస్టులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.