ధర్మారం గేట్ వద్ద నూతన పెట్రోల్ పంపు ప్రారంభోత్సవం
ధర్మారం గేట్ వద్ద పిట్లం సాయిలు నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఎల్లారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం
Sri Manikanta Pooja Samagri
Complete destination for Ayyappa pooja essentials
సంబంధిత వార్తలు
మోతే సమీపంలోని ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా
లింగంపేట్ మండలం మోతే గ్రామ సమీపంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల వద్ద విద్యుత్ శాఖ అధికారులు తాత్కాలిక విద్యుత్ సరఫరా ఏర్పాటు…
లింగంపేట్‌లో 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
లింగంపేట్ రైతు వేదిక భవనంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండలంలోని 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.
ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం కామారెడ్డి జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ అల్లావుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా సాయిబాబు ఎన్నికయ్యారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు వై. శ్యామల ఎంపిక.. కామారెడ్డిలో సన్మానం
కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శెట్పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై. శ్యామలను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సన్మానించారు.