అంబేద్కర్ భవన్ నిర్మాణంపై ఎమ్మెల్యేను కలిసేందుకు ఎల్లారెడ్డి బృందం
ఎల్లారెడ్డిలో అంబేద్కర్ భవన్ నిర్మాణంతో పాటు అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే మదన్ మోహన్‌ను కలిసేందుకు ఒక బృందం బయలుదేరింది.
ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యేను కలిసేందుకు బయలుదేరినట్లు వారు తెలిపారు.
ఎల్లారెడ్డిలో అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్‌ను కలిసి తమ అంశాలను వివరించనున్నట్లు పేర్కొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.