గాంధారిలో అక్రమ ఇసుక రవాణా: మూడు ట్రాక్టర్లు సీజ్

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో అనుమతులు లేకుండా అటవీ భూమిలోని వాగుల నుంచి ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను అటవీ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనపై గండివేట్‌కు చెందిన ముగ్గురిపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సీజ్ చేసిన ట్రాక్టర్లను రేంజ్ కార్యాలయానికి తరలించారు.

ఎస్‌ఆర్‌ఓ రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు, వీటిలో ఎఫ్‌ఎస్‌ఓలు, బీట్ సిబ్బంది పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply