తాడ్వాయి మండలంలో మొక్కజొన్న పంటపై అడవి పందుల దాడి
కామారెడ్డి
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో మొక్కజొన్న పంటలపై అడవి పందులు దాడి చేశాయి. కరడ్‌పల్లి గ్రామానికి చెందిన రైతు బూర్గుల్ లింగారెడ్డికి చెందిన ఎకరం మొక్కజొన్న పంట ధ్వంసమైంది.
అడవి పందులు పంటను పూర్తిగా నాశనం చేశాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టానికి నష్టపరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.