బ్రేకింగ్ న్యూస్

    ఆదిలాబాద్ రిమ్స్‌లో విషాదం: చిన్నారుల వార్డులో ఏసీ పేలి 5 రోజుల శిశువు మృతి

    ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ ఘటన కలకలం రేపింది. చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు.

    ఈ ఘటనలో 5 రోజుల శిశువు మృతి చెందగా, మరో 24 మంది చిన్నారులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    విద్యుత్ సరఫరాను నిలిపివేసిన సిబ్బంది చిన్నారులను పక్క వార్డుకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కలెక్టర్ రాజర్షి షా, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న రిమ్స్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

    ఈ వార్తను షేర్ చేయండి

    🏠 PROPERTY FOR SALE
    📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

    133.33 గజాల స్థలం అమ్మకానికి!

    📐 30 × 40 = 133.33 గజాలు
    ✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
    📞 90105 06539
    🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
    పవార్ వార్త

    మా తాజా వార్తలను మిస్ కాకండి!

    తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

    Yaswanth Pavahar
    Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

    Leave a Reply