కామారెడ్డి లింగాపూర్‌కు చెందిన మ్యాదరి రవి అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి

కామారెడ్డి పట్టణం లింగాపూర్ గ్రామానికి చెందిన మ్యాదరి రవి (పిల్లి రవి), వయస్సు సుమారు 45 సంవత్సరాలు, నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

రవి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు వెంటనే కింది నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాల్సిన నంబర్

9951468662

రవి ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించి కుటుంబ సభ్యులకు సహకరించాలని కోరుతున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply