కానిస్టేబుల్ మొబైల్ ఫోన్, ఇయర్‌బడ్స్ ధ్వంసం చేసినట్లు సమాచారం.. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది

కీసర, పవార్ వార్త:

కీసర పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటేష్‌పై ఓ వ్యక్తి దాడికి పాల్పడినట్లు సమాచారం. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌తో అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు, ఆయన వద్ద ఉన్న లాఠీని లాక్కొని దాడి చేసినట్లు అందిన సమాచారం పేర్కొంటోంది.

అంతేకాకుండా కానిస్టేబుల్‌కు చెందిన మొబైల్ ఫోన్, ఇయర్‌బడ్స్‌ను నేలకేసి కొట్టి ధ్వంసం చేసినట్లు సమాచారం. అంబేద్కర్ విగ్రహం సమీపంలో పట్టపగలు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ ఘటనకు దారితీసిన కారణాలు ఏమిటి? దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలు ఏమిటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసుల అధికారిక వివరణ అందుబాటులోకి రాలేదు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Sai Tarun yaswanth
Sai Tarun yaswanth పవార్ వార్త • సైట్ అడ్మిన్ ఈ రచయిత ప్రచురించిన ఇతర వార్తలను చూడండి.

Leave a Reply