మధుయాష్కి గౌడ్‌కు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే మదన్ మోహన్, సీఎం రేవంత్ రెడ్డి
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా నియామకమైన శ్రీ మధుయాష్కి గౌడ్‌ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్, తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
మీ అభిప్రాయం: మధుయాష్కి గౌడ్ నియామకంపై మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. ఈ వార్తను మీ వారికి షేర్ చేయండి.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.