మరిపెడలో తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్.. కార్లు, బైక్‌లు సీజ్
సరైన ధ్రువపత్రాలు లేని 02 కార్లు, 02 బైక్‌లను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో 500 లీటర్ల బెల్లంపానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు 20 లీటర్ల నాటు సారాను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్డన్ అండ్ సెర్చ్ అనంతరం గ్రామస్తులకు రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై పోలీసులు అవగాహన కల్పించినట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో మరిపెడ ఎస్‌ఐ గండ్రాతి సతీష్, ఎస్‌ఐ మైబూబీ, సీరోల్ ఎస్‌ఐ సంతోష్, చిన్నగూడూరు ఎస్‌ఐ కుశకుమార్, ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డితో పాటు 40 మంది సిబ్బంది పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.