ఎల్లారెడ్డిలో బీజేపీ నేత మర్రి బాలకిషన్ జన్మదిన వేడుకలు
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 29: బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి బాలకిషన్ జన్మదిన వేడుకలను మంగళవారం ఎల్లారెడ్డిలో స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బాలకిషన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌యూజే (ఐ) జాతీయ ఉపాధ్యక్షులు, డీఎంఏసీ సభ్యులు సీనియర్ పాత్రికేయుడు రాజ్‌కుమార్ ,ఉక్కల్కర్ రాజేందర్ నాథ్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, బంగారు నందిని అవార్డు గ్రహీత, ఆర్టిస్ట్ గోపాల్ గౌడ్, ఎంపీడీవో వెంకన్న, రిటైర్డ్ టీచర్ మూర్తి, కాంగ్రెస్ నేత ఇబాద్ తదితరులు పాల్గొన్నారు. వారంతా మర్రి బాలకిషన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.