సీనియర్ నాయకుడు మరి బాలకిషన్ 57వ జన్మదిన వేడుకలు
పలువురు అధికారులు, జర్నలిస్టులు, ప్రముఖుల శుభాకాంక్షలు
ఫొటో: మరి బాలకిషన్ జన్మదిన వేడుకల్లో ఆయనను సన్మానిస్తున్న దృశ్యం.
ఎల్లారెడ్డి, పవార్ వార్త: సీనియర్ నాయకుడు మరి బాలకిషన్ 57వ జన్మదిన వేడుకలు పలువురు అధికారులు, జర్నలిస్టులు, ప్రముఖుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు
ఈ వేడుకల్లో ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, సీనియర్ జర్నలిస్టు సోమయంజుల రాజకుమార్, ఎంపీడీఓ వేంకటేశం, రిటైర్డ్ హెడ్‌మాస్టర్ నల్గొండ మూర్తి, ఈ. బాదుల్లా, సీనియర్ చిత్రకారుడు గోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బాలకిషన్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
PAWAR VARTHA | పవార్ వార్త
మరి బాలకిషన్ గారికి 57వ జన్మదిన శుభాకాంక్షలు
మీరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం.
పవార్ వార్త యాజమాన్యం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.