నాగిరెడ్డిపేట: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాసంపల్లి గ్రామంలో చిరుతపులి కనిపించినట్లు సమాచారం రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్లు తెలియడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిరుత సంచారంతో ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. చిరుతను సురక్షితంగా బంధించి, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ అధికారులు చిరుత సంచారంపై పరిశీలన చేపట్టి, అవసరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


