బుధవారం, 21 అక్టోబర్ 2026 — వార్తలు

13 వార్తలు ప్రచురించబడ్డాయి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి.. టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన నీలం మధు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి.. టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన నీలం మధు

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ నీలం మధు ముదిరాజ్ కలిశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటరు నమోదు…

రేపు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి.. గ్రామగ్రామాన వేడుకలకు పిలుపు

రేపు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి.. గ్రామగ్రామాన వేడుకలకు పిలుపు

అక్టోబర్ 22న పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు నిర్వహించాలని కొరివి నర్సింలు పిలుపునిచ్చారు. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉదయం 10 గంటలకు కార్యక్రమం.

సతెళ్లి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | ఏల్లారెడ్డి

సతెళ్లి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | ఏల్లారెడ్డి

యెల్లారెడ్డి నుంచి సతెళ్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చెట్టును ఢీకొని కుర్మ సాయిలు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అమ్మవారి ప్రసాదానికి భారీ ధర.. రూ.51 వేలకు లడ్డూ సొంతం చేసుకున్న అనిల్

అమ్మవారి ప్రసాదానికి భారీ ధర.. రూ.51 వేలకు లడ్డూ సొంతం చేసుకున్న అనిల్

కామారెడ్డి జిల్లా లింగంపేటలో దుర్గామాత సేవా సమితి నిర్వహించిన లడ్డూ వేలంలో స్థానికుడు దాసరి అనిల్ రూ.51 వేలకు ప్రసాదాన్ని దక్కించుకున్నారు.

శివాజీ చౌక్ వద్ద ఆటో బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు

శివాజీ చౌక్ వద్ద ఆటో బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు

నిజామాబాద్ జిల్లా నవీపేట శివాజీ చౌక్ వద్ద ఆటోను ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. పలువురికి గాయాలు కాగా పోలీసులు…

నాగిరెడ్డిపేట్ మండల మహిళకు వైద్య సాయం.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవ

నాగిరెడ్డిపేట్ మండల మహిళకు వైద్య సాయం.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవ

నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెద గ్రామానికి చెందిన బోయిని ధనమ్మ వైద్య చికిత్స కోసం రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ సహాయం మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే క్యాంపు…

దుర్గాభవాని ప్రసాదాల వేలం.. పది అవతారాల చీరలకు భారీ ధరలు

దుర్గాభవాని ప్రసాదాల వేలం.. పది అవతారాల చీరలకు భారీ ధరలు

ఎల్లారెడ్డి దేవునిపల్లి త్రినేత్రి భవాని మాత ఉత్సవాల్లో దుర్గాభవాని లడ్డూ రూ.25,555కు, మణిహారం రూ.24,100కు వేలంలో అమ్ముడయ్యాయి.

దేశ రక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు ఘన నివాళి

దేశ రక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు ఘన నివాళి

అక్టోబర్ 21 పోలీసు సంస్మరణ దినోత్సవం ప్రాముఖ్యత, 1959 హాట్ స్ప్రింగ్స్ ఘటన చరిత్ర, ప్రజల భద్రతలో పోలీసుల పాత్ర గురించి తెలుసుకోండి.

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నివాళులర్పించారు.

ఏడాదిగా మురికి కాలువ సమస్య.. పరిష్కరించాలని ముంగిశెట్టి నర్సింలు డిమాండ్

ఏడాదిగా మురికి కాలువ సమస్య.. పరిష్కరించాలని ముంగిశెట్టి నర్సింలు డిమాండ్

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్కాపూర్ రోడ్డులో మురికి కాలువ సమస్యను పరిష్కరించి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ముంగిశెట్టి నర్సింలు డిమాండ్ చేశారు.

డంపింగ్ యార్డు పరిసరాల్లో ప్రజారోగ్యంపై ఆందోళన.. సమగ్ర విచారణకు డిమాండ్

డంపింగ్ యార్డు పరిసరాల్లో ప్రజారోగ్యంపై ఆందోళన.. సమగ్ర విచారణకు డిమాండ్

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పరిసరాల్లో దుర్వాసన, ప్రజారోగ్య సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసిన పోరాట కమిటీ.. మహ్మద్ సలీం మృతిపై విచారణకు డిమాండ్.

చిన్నక్రాంతి కాలనీలో ఘనంగా విజయదశమి వేడుకలు

చిన్నక్రాంతి కాలనీలో ఘనంగా విజయదశమి వేడుకలు

చెంగిచర్ల చిన్నక్రాంతి కాలనీలో హౌసింగ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు, దుర్గామాత హోమాలు, జమ్మి ఆకుల మార్పిడితో…