నిజాంసాగర్ KGBVలో విద్యార్థినులకు స్టీల్ బాక్సులు, బ్యాగులు, షూస్ పంపిణీ
నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో విద్యార్థినులకు స్టీల్ స్టోరేజ్ బాక్సులు, బ్యాగులు, షూస్, టవల్స్‌ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థినుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.