రాజంపేట మండలం గుండారం పాఠశాలలో విద్యార్థులకు బెంచీల పంపిణీ
రాజంపేట మండలం గుండారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం బెంచీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డా. పైడి ఎల్లారెడ్డి పాల్గొని విద్యార్థులకు బెంచీలను అందజేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు, జనరల్ సెక్రటరీ రవీంద్రరావు, మండల అధ్యక్షులు సంపత్ రెడ్డి, గుండారం గ్రామ అధ్యక్షుడు అరుణ్ గౌడ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.