పిట్లం డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి కొత్త DTR ట్రాన్స్‌ఫార్మర్
పిట్లం డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో రూ.6.75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన DTR ట్రాన్స్‌ఫార్మర్‌ను గ్రామ సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ ప్రారంభించారు.
పిట్లం డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో రూ.6.75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన DTR ట్రాన్స్‌ఫార్మర్‌ను గ్రామ సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ ప్రారంభించారు.
నిజాంసాగర్ KGBVలో విద్యార్థినులకు స్టీల్ స్టోరేజ్ బాక్సులు, బ్యాగులు, షూస్, టవల్స్‌ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పంపిణీ చేశారు.
జుక్కల్ మండలం లాడేగావ్‌లో అంగన్ మిలన్ కార్యక్రమం నిర్వహించి అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలను సన్మానించారు. విద్యార్థులు, గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు.
కామారెడ్డిలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసన. సీఈసీ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
డోంగ్లీ మండలం మొఘ గ్రామానికి చెందిన విజ్ఞత్ పటేల్, సునీల్ పటేల్, అర్జున్ పటేల్ తదితరులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమక్షంలో కాంగ్రెస్‌లో…
జుక్కల్ మండలం బస్వాపూర్‌లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు నిర్వహించారు. సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
జుక్కల్ మండలం బస్వాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. విద్యార్థినులకు స్టీల్…
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని బాలికల పాఠశాలలో మండల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ జరిగింది. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.
జుక్కల్ మండలం కౌలాస్ గ్రామానికి చెందిన న్యాయవాది విఠల్ మృతిచెందడంతో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను…
జుక్కల్ నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అసెంబ్లీలో ప్రస్తావించినట్లు సమాచారం. లెండి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డిజిటల్…