నిజాంసాగర్ KGBVలో విద్యార్థినులకు యూనిఫామ్స్, షూస్ పంపిణీ
ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ పాల్గొని విద్యార్థినులకు యూనిఫామ్స్, షూస్ తదితర సామగ్రిని అందజేశారు.
విద్యార్థినుల సంక్షేమానికి ప్రాధాన్యత
విద్యార్థినుల విద్యాభివృద్ధి, సంక్షేమానికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, గ్రామ సర్పంచులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, వార్డు సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.