కామారెడ్డిలో ఇంట్లోకి చొరబడి కళ్లలో కారం చల్లి బంగారు గొలుసు చోరీ

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ కాలనీలో అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు కళ్లలో కారం చల్లి మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించినట్లు సమాచారం.

కల్కి నగర్ కాలనీలో సుదర్శన్ అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి దుండగులు ప్రవేశించినట్లు సమాచారం. ఇంట్లో ఉన్న శోభా అనే మహిళ కళ్లలో కారం చల్లి ఆమె మెడలోని ఐదు తులాల బంగారు గొలుసును దొంగిలించినట్లు పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.