నిజాంసాగర్‌లో వినాయక నిమజ్జన వేడుకల్లో ఏలే మల్లికార్జున్‌కు ఘన సన్మానం
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కేంద్రంలో చంద్రమౌలేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుని నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ గారిని చంద్రమౌలేశ్వర ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా శాలువాతో సత్కరించి, ఆత్మీయంగా అభినందించారు.
వినాయక నిమజ్జన వేడుకల్లో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.