ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం సాతోలి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల నుంచి వడ్ల కొనుగోలు చేసేందుకు ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాధానాగరాజు, ఎల్లారెడ్డి APM రాంనారాయణగౌడ్, GPO సత్యం, గ్రామ సంఘం అధ్యక్షురాలు బాలమణి, CC గోపాల్, VOA చంద్రకళ, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభంతో స్థానిక రైతులకు తమ పంటను విక్రయించేందుకు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.