భాష / भाषा / Language:

ట్యాగ్: అంగన్‌వాడీ

అంగన్‌వాడీ సేవలకు అజీన్ అందయ్య సన్మానం. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్య కోసం అంగన్‌వాడీ టీచర్ల సేవలను ప్రశంసిస్తూ నిర్వహించిన కార్యక్రమం.

పుల్కల్‌లో అంగన్‌వాడీ సిబ్బందికి బీజేపీ సన్మానం

బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో అంగన్ మిలాన్ కార్యక్రమం నిర్వహించి అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బందిని సన్మానించారు.

కామారెడ్డి జిల్లా లదేగావ్, పైమల్ న్యూస్ అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను సన్మానిస్తున్న బీజేపీ మహిళా మోర్చా కో-ఇన్‌చార్జ్ రాథోడ్ సునీత.

లాడేగావ్‌లో అంగన్ మిలన్.. అంగన్‌వాడీ సిబ్బందికి సన్మానం

జుక్కల్ మండలం లాడేగావ్‌లో అంగన్ మిలన్ కార్యక్రమం నిర్వహించి అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలను సన్మానించారు. విద్యార్థులు, గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు.