కామారెడ్డిలో బీఆర్ఎస్ నిరసన.. హామీలు అమలు చేయాలని గంప గోవర్ధన్ డిమాండ్
కామారెడ్డిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ చేశారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు
కామారెడ్డిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ నాగారంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు.