ట్యాగ్: ఇండియా కూటమి

ఢిల్లీలో ఇండియా కూటమి నిరసనలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

ఢిల్లీలో ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత, జవాబుదారీతనం కోరుతూ ఇండియా కూటమి చేపట్టిన నిరసనలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు.