లింగంపేట
60 ఏళ్లుగా గుడిసెలో నివాసం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరుపై కన్నాపూర్ కుటుంబం హర్షం
లింగంపేట్ మండలం కన్నాపూర్ గ్రామంలో 60 ఏళ్లుగా గుడిసెలో నివసిస్తున్న కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.