60 ఏళ్లుగా గుడిసెలో నివాసం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరుపై కన్నాపూర్ కుటుంబం హర్షం
లింగంపేట్ మండలం, కన్నాపూర్ గ్రామం: 60 ఏళ్లుగా పూరి గుడిసెలో జీవిస్తున్న తమ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంపై కన్నాపూర్ గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
తమ ఇంటి పరిస్థితిని గుర్తించి, తమ కష్టాలను అర్థం చేసుకుని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు రుణపడి ఉంటామని వారు తెలిపారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరుతో తమ కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరే అవకాశం లభించిందని వారు పేర్కొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.