మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు
మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విజయదశమి సందర్భంగా ఎస్పీ డా. శబరీష్ ఆయుధ, వాహన పూజల్లో పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విజయదశమి సందర్భంగా ఎస్పీ డా. శబరీష్ ఆయుధ, వాహన పూజల్లో పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా పోలీసులు CEIR పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 2,027 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. తాజాగా 77 ఫోన్లను బాధితులకు అందజేశారు.
మహబూబాబాద్ జిల్లాలో 2,380 గణేష్ విగ్రహాల్లో 937 నిమజ్జనం బుధవారం జరగనుంది. నిజాం చెరువు వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డా. శబరీష్ పరిశీలించారు.