భాష / भाषा / Language:

ట్యాగ్: కాంగ్రెస్

చీర్యాలలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

చీర్యాల గ్రామం కీసర డివిజన్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కాలనీలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్‌ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

న్యూఢిల్లీలో కాంగ్రెస్ SC, ST ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన దళిత, ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశానికి హాజరైన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సీఎం…

కాంగ్రెస్ నేతలకు కొండా సురేఖ వార్నింగ్. నోరుజారి మాట్లాడితే మహిళలతో కొట్టిస్తామని హెచ్చరిక. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, KUDA చైర్మన్‌పై వ్యాఖ్యలు.

కాంగ్రెస్ నాయకులకు కొండా సురేఖ హెచ్చరిక

బస్వరాజు సారయ్య, గుండు సుధారాణిని ఉద్దేశించి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక.

కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద SIR ప్రక్రియపై కాంగ్రెస్ నిరసన, ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో నాయకుల ఆందోళన.

కామారెడ్డిలో కాంగ్రెస్ నిరసన.. సీఈసీ రాజీనామాకు డిమాండ్

కామారెడ్డిలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసన. సీఈసీ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

మేడ్చల్‌లో SIR ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ నిరసన, వజ్రేష్ యాదవ్ ప్రసంగం, ఎన్నికల కమిషనర్ దిష్టిబొమ్మ దహనం చూపిస్తున్న వార్తా చిత్రం.

మేడ్చల్‌లో SIRపై కాంగ్రెస్ నిరసన.. వజ్రెష్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ

SIR ప్రక్రియపై మేడ్చల్‌లో వజ్రెష్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ. ప్రధాన ఎన్నికల కమిషనర్ దిష్టిబొమ్మ దహనం, ఓటర్ల హక్కుల పరిరక్షణకు డిమాండ్.

కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం మొఘ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా గ్రూప్ ఫొటో

డోంగ్లీ మండలం మొఘ గ్రామ బీజేపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరిక

డోంగ్లీ మండలం మొఘ గ్రామానికి చెందిన విజ్ఞత్ పటేల్, సునీల్ పటేల్, అర్జున్ పటేల్ తదితరులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమక్షంలో కాంగ్రెస్‌లో…

కామారెడ్డిలో 28న కాంగ్రెస్ ధర్నా.. SIRపై నిరసన

సెప్టెంబర్ 28న కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా. SIR ప్రక్రియపై నిరసన, సీఈసీ రాజీనామాకు డిమాండ్. ఏలే మల్లికార్జున్ పిలుపు.

మల్కాజిగిరిలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం

ఓటరు జాబితా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో వైఫల్యాలకు నిరసనగా మల్కాజిగిరి చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం.

నాచారం సర్కిల్‌కు రూ.3.76 కోట్ల నిధులు మంజూరు.. అభివృద్ధి పనులకు కేటాయింపు

నాచారం సర్కిల్ పరిధిలోని వివిధ కాలనీల అభివృద్ధి పనులకు రూ.3.76 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాలనీవాసులకు నిధుల మంజూరు పత్రాలను మందుముల పరమేశ్వర్ రెడ్డి…

సంగారెడ్డి నూతన డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి జగ్గారెడ్డితో భేటీ

సంగారెడ్డి జిల్లా నూతన డీసీసీ అధ్యక్షుడు పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.