చీర్యాలలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామిడి స్వప్న విజయ రెడ్డి, డీసీసీ సెక్రెటరీ బక్కని నర్సింగ్‌రావు, కీసర మండల మాజీ అధ్యక్షులు కోల కృష్ణ యాదవ్, చీర్యాల మాజీ సర్పంచ్ ధర్మేందర్, కీసర డివిజన్ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ శర్మ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుర్రం లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
అలాగే జంగయ్య యాదవ్, కోళ్ల లక్ష్మణ్ యాదవ్, సెక్రెటరీ సంఘరి లత, మహిళా విభాగం బి బ్లాక్ సెక్రెటరీ అరుంధతి, సీనియర్ నాయకులు నరసింహ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఏలూరి శ్రీనివాస్, సింగిరెడ్డి హనుమంత్‌రెడ్డి, కోలా నవీన్ యాదవ్, చిక్కుడు రమేష్, ప్రవీణ్ ముదిరాజ్, కొండల చారి, మల్లేష్ యాదవ్, రామరం ప్రదీప్, రాము, మల్లారెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.