కామారెడ్డి జుక్కల్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా డ్రైవర్ మృతి
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై హైదరాబాద్-బిచ్కుంద ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొని బోల్తా పడగా డ్రైవర్ మృతి చెందారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై హైదరాబాద్-బిచ్కుంద ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొని బోల్తా పడగా డ్రైవర్ మృతి చెందారు.
కామారెడ్డి జిల్లా బీబీపేటలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా బీబీపేట వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రేపు తొట్టెల మహోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు పాల్గొనాలని ఆలయ కమిటీ కోరింది.
కామారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కే అవకాశాలపై చర్చ జోరందుకుంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రజల ఆకాంక్ష, నియోజకవర్గ అభివృద్ధిపై…
ఎల్లారెడ్డి మండలం జంగమయపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
హైదరాబాద్‌లో జరిగిన 42 కిలోమీటర్ల మారథాన్‌లో కామారెడ్డి జిల్లా తరఫున పాల్గొని పతకం సాధించిన కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మినారాయణను ఎస్పీ రాజేష్ చంద్ర IPS,…
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై ఎల్లారెడ్డిలో బీఆర్‌ఎస్ నిరసన చేపట్టింది. కేటీఆర్ పిలుపుతో జాజాల సురేందర్ ఆధ్వర్యంలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీ…
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా సవరణపై PS-250 హియరింగ్ నిర్వహించారు. పేర్లు, వయస్సు, చిరునామా వంటి వివరాల్లో తప్పులు ఉంటే ఫారం-8 ద్వారా సవరణకు…
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పర్మల్లా గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా కొడబోయిన శ్రీనివాస్ ఎంపికయ్యారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని తండాల్లో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. TRS ఎల్లారెడ్డి ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ పాల్గొని బంజారా…