భాష / भाषा / Language:

ట్యాగ్: కామారెడ్డి జిల్లా

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా లబ్ధిదారులకు…

నిజాంసాగర్‌లో వినాయక నిమజ్జన వేడుకల్లో ఏలే మల్లికార్జున్‌కు ఘన సన్మానం

నిజాంసాగర్ మండల కేంద్రంలోని చంద్రమౌలేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్‌ను శాలువాతో సత్కరించారు.

మాచారెడ్డి పోలీసుల చొరవతో రూ.60 వేల DJ అడ్వాన్స్‌ తిరిగి

గణేష్ నిమజ్జనం సందర్భంగా DJ ఏర్పాటు కోసం చెల్లించిన రూ.60 వేల అడ్వాన్స్‌ను మాచారెడ్డి పోలీసులు DJ నిర్వాహకుడితో మాట్లాడి తిరిగి ఇప్పించారు.

ఎల్లారెడ్డిలో ప్రత్యేక లోక్ అదాలత్.. రాజీ ద్వారా కేసుల పరిష్కారం

ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని మేజిస్ట్రేట్ ఎం. సుష్మ సూచించారు.

బోధన్‌లో 250 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత.. మేడ్చల్‌ నుంచి ఎలా వచ్చింది?

బోధన్‌లో 523 బస్తాల పీడీఎస్‌ బియ్యం పట్టుబడింది. సుమారు 250 క్వింటాళ్ల బియ్యాన్ని మేడ్చల్‌ నుంచి బోధన్‌కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఎల్లారెడ్డి ఇరిగేషన్ ఈఈగా షెర్ల వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఇరిగేషన్ డివిజన్‌–4 ఈఈగా షెర్ల వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

బిచ్కుంద భద్రాల్ తండాలో సేవాలాల్ మహారాజ్ పోతిపురాణం సమాప్తం

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం భద్రాల్ తండాలో చివరి శ్రావణ సోమవారం సందర్భంగా సేవాలాల్ మహారాజ్ లీలామృత్ పోతిపురాణం సమాప్తం కార్యక్రమం నిర్వహించారు.

వెయ్యేళ్ల చరిత్రకు సాక్ష్యంగా తాండూర్ త్రిలింగ రామేశ్వర ఆలయం

కామారెడ్డి జిల్లా తాండూర్‌లోని త్రిలింగ రామేశ్వర ఆలయం మూడు శివలింగాలు, చాళుక్య–కాకతీయ శిల్పకళ, మంజీరా నది, వీరన్నగుట్టతో ప్రత్యేకతను సంతరించుకుంది. 11వ శతాబ్దానికి చెందినదిగా…

ఎల్లారెడ్డి–లింగంపేట బావుల చరిత్ర.. నాగన్న బావి ప్రత్యేకత ఇదే

లింగంపేట జక్సాని నాగన్న బావి నుంచి ఎల్లారెడ్డి పట్టణంలోని పురాతన బావుల వరకు.. ప్రాంతంలోని చారిత్రక జలవనరుల గురించి తెలుసుకుందాం.

చావన్ రాజుకు ₹2.50 లక్షల ఎల్.ఓ.సి సాయం అందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి మండలానికి చెందిన చావన్ రాజు చికిత్స కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ ₹2.50 లక్షల ఎల్.ఓ.సి ఆర్థిక సహాయం చేయించినట్లు క్యాంప్ కార్యాలయం…