లోకల్ వార్తా
గ్రామాల్లో 6–7 గంటలే విద్యుత్ సరఫరా.. ప్రభుత్వంపై గంప గోవర్ధన్ విమర్శలు
తెలంగాణలో రైతులకు విద్యుత్ సరఫరా, ఎండుతున్న పంటలు, నష్టపరిహారం అంశాలపై మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
తెలంగాణలో రైతులకు విద్యుత్ సరఫరా, ఎండుతున్న పంటలు, నష్టపరిహారం అంశాలపై మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
కామారెడ్డిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ చేశారు.