మాగి పంచాయతీ కార్యదర్శిపై ఆరోపణలు అవాస్తవం: గ్రామస్తులు
నిజాంసాగర్ మండలం మాగి పంచాయతీ కార్యదర్శిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సుమారు 40 మంది గ్రామస్తులు సంతకాలతో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
నిజాంసాగర్ మండలం మాగి పంచాయతీ కార్యదర్శిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సుమారు 40 మంది గ్రామస్తులు సంతకాలతో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
నిజాంసాగర్ మండలం మాగి పంచాయతీ కార్యాలయం గురువారం ఉదయం 11:15 వరకు తెరుచుకోలేదని, కార్యదర్శిపై విచారణ జరపాలని గ్రామస్తులు MPDOకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
పెద్ద తడ్గురు గ్రామంలోని 7వ వార్డులో ప్రజల తాగునీటి అవసరాల కోసం కొత్త బోరుబావిని ఏర్పాటు చేశారు.
లింగంపేటలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని ఉప సర్పంచ్ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. డీఈ, ఏడీ, ఏఈలు, లైన్‌మెన్‌లకు శాలువాలతో సత్కారం.
ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలం దేమె గ్రామంలో రూ.20 లక్షల నిధులతో కొత్త గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పనులు 90…