లింగంపేటలో విద్యుత్ శాఖ అధికారులకు సన్మానం

లింగంపేట: విధులు సక్రమంగా నిర్వహించడంతో పాటు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నందుకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని లింగంపేట ఉప సర్పంచ్ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా విద్యుత్ శాఖ డీఈ సత్యనారాయణ, ఏడీ మల్లేశం, ఏఈలు ధర్మేంద్ర, భాస్కర్, అశోక్, లైన్‌మెన్‌లు ఆదిరెడ్డి, వాహబ్‌లకు శాలువలు కప్పి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బాలకిషన్, లక్ష్మణ్, సునీల్, గ్రామ పంచాయతీ సిబ్బంది సాయిలు, అరుణ్, ఆజాం, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply