ఘట్కేసర్
గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు చేసిన తోటకూర వజ్రెష్ యాదవ్
వినాయక చవితి సందర్భంగా ఘట్కేసర్, ఎదులాబాద్, ఘనపూర్ ప్రాంతాల్లోని గణేష్ మండపాలను తోటకూర వజ్రెష్ యాదవ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు
వినాయక చవితి సందర్భంగా ఘట్కేసర్, ఎదులాబాద్, ఘనపూర్ ప్రాంతాల్లోని గణేష్ మండపాలను తోటకూర వజ్రెష్ యాదవ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఘనపూర్‌లో గణేష్ విగ్రహాన్ని తరలించే సమయంలో విద్యుత్ తీగలకు తగిలి యువకుడు మృతి చెందిన ఘటన నేపథ్యంలో మేడ్చల్ బీజేపీ ఇన్‌చార్జ్ ఏనుగు సుదర్శన్…