ట్యాగ్: జనసేన పార్టీ

జవహర్ నగర్‌లో గణేష్ మండపాల్లో అన్నప్రసాదం.. పాల్గొన్న నరేందర్ సర్కార్

జవహర్ నగర్‌లో గణేష్ మండపాల్లో అన్నప్రసాదం.. పాల్గొన్న నరేందర్ సర్కార్

జవహర్ నగర్, చంద్రపురి కాలనీ డివిజన్ పరిధిలోని గణేష్ మండపాలను జనసేన పార్టీ నాయకుడు నరేందర్ సర్కార్ సందర్శించి అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గొన్నారు.