కామారెడ్డి జిల్లా → ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు ఎమ్మెల్యే సానుకూల స్పందన
ఎల్లారెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ స్థలం కేటాయింపు సమస్యలపై ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సానుకూలంగా స్పందించారు.


