మాచాపూర్
మాచాపూర్ టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా మాచాపురం సంపత్ గౌడ్ నియామకం
ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మాచాపురం సంపత్ గౌడ్‌ను నియమించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు మర్రి బాలయ్య తెలిపారు.
ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మాచాపురం సంపత్ గౌడ్‌ను నియమించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు మర్రి బాలయ్య తెలిపారు.
నాగిరెడ్డిపేట్ మండలం జలాల్‌పూర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా జోడు లక్ష్మి నియమితులయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.