ట్యాగ్: ట్రాఫిక్ నిర్వహణ

సైబరాబాద్‌లో ట్రాఫిక్ మెరుగుదలపై క్షేత్రస్థాయి పరిశీలన

సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ మెరుగుదల కోసం గౌలిదొడ్డి, మాదాపూర్, ఫీనిక్స్ బిల్డింగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించారు.