కామారెడ్డి
డాక్టర్ బాలు–బుక్క రజనికి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలు, లింగంపేట్‌కు చెందిన బుక్క రజని దంపతులకు హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు–2026 అందజేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలు, లింగంపేట్‌కు చెందిన బుక్క రజని దంపతులకు హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు–2026 అందజేశారు.
కామారెడ్డి డాక్టర్ బాలుకు ‘వాసవి నవరత్న అవార్డు’ లభించింది. 2007 నుంచి రక్తదాన సేవలు కొనసాగిస్తూ 25 వేలకుపైగా యూనిట్ల రక్త సేకరణలో కీలక…