బీబీపేట్
కొరివి నీరజతో కలిసి బతుకమ్మ సంబరాలు
మాజీ ఎంపీటీసీ కొరివి నీరజతో కలిసి కాలనీవాసులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సంప్రదాయ పాటలతో సంబరాలు నిర్వహించారు.
మాజీ ఎంపీటీసీ కొరివి నీరజతో కలిసి కాలనీవాసులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సంప్రదాయ పాటలతో సంబరాలు నిర్వహించారు.
ఎల్లారెడ్డిలోని ఆజాద్ గ్రౌండ్, గౌడ్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ పరిసరాల్లో బతుకమ్మ సంబరాల కోసం శుభ్రత పనులు చేపట్టారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ సతీష్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు.