నిజామాబాద్
నిజామాబాద్‌లో రూ.270 కోట్ల CMR అవకతవకలు.. 43 మంది మిల్లర్లపై కేసులు
నిజామాబాద్‌లో సుమారు రూ.270 కోట్ల CMR అవకతవకలు గుర్తించినట్లు నివేదికలు వెల్లడించాయి. 43 మంది మిల్లర్లను బ్లాక్‌లిస్ట్ చేసి కేసులు నమోదు చేసినట్లు సమాచారం.