భాష / भाषा / Language:

ట్యాగ్: నెల్లికుదురు సైబర్ క్రైమ్

ఎస్ఐ పేరుతో సైబర్ మోసం.. వైన్స్ ఉద్యోగికి రూ.78,500 టోకరా | నెల్లికుదురు

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఎస్ఐ పేరుతో సైబర్ మోసం జరిగింది. వైన్స్ ఉద్యోగి నుంచి రూ.78,500 కాజేసినట్లు సమాచారం. 1930కు ఫిర్యాదు చేశారు.