మహబూబాబాద్ జిల్లాలో రూ.49.84 లక్షల గంజాయి దగ్ధం
మహబూబాబాద్ జిల్లాలో 19 కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న 99.688 కిలోల డ్రై గంజాయిని రూ.49.84 లక్షల విలువతో నిబంధనల ప్రకారం దగ్ధం చేశారు.
మహబూబాబాద్ జిల్లాలో 19 కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న 99.688 కిలోల డ్రై గంజాయిని రూ.49.84 లక్షల విలువతో నిబంధనల ప్రకారం దగ్ధం చేశారు.
దీపావళి సందర్భంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో పేకాటను పూర్తిగా నిషేధించామని, సమాచారం 8712659700కు ఇవ్వాలని సీపీ పి.సాయి చైతన్య తెలిపారు.
ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 8 మందిని పట్టుకున్నారు. రూ.24,600 నగదు, 6 ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు…
మరిపెడ శివారులో 2 కిలోల గంజాయి, 3 సెల్‌ఫోన్లు, డిజిటల్ వెయింగ్ మెషిన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
నిజామాబాద్ రూరల్ దుస్గం గ్రామంలో ఆటో డ్రైవర్ గొల్ల రవీందర్ మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో డిచ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
మహిళ మృతి కేసులో ఇరికిస్తానని బెదిరించి రూ.40 వేలు లంచం అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న బజార్‌హత్నూర్ ఎస్సైను ఏసీబీ అరెస్టు చేసింది.
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పిపోయిన భోగారం యువకుడు శేఖర్ మృతదేహం లభించింది. మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎల్లారెడ్డిలో కేసులకు సంబంధించిన వాహనాల వేలంలో వ్యాగనార్ కారు రూ.1,97,500కు, హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ రూ.4,400కు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో 14 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు కాగా 133.695 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 101 విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.